వాసవీభవన్, తిరుమల: ఈ సత్రమునకు 1) పొత్తూరు అయ్యన్నశెట్టి సత్రము తరుపున శ్రీఎంబెరుమన్నారుచేట్టి గారు, 2) తిరుమల శ్రీవారి అనివర ఆస్తానం చారిటీస్తరపున శ్రీకొత్తమాచు విశ్వనాధంశేట్టి గార్ల నుంచి 100×50 = 5000 చదరపు అడుగుల స్థలం స్వీకరించి 4 అంతస్తుల భవనము నిర్మించినాము మరియు నిత్యాన్నదానం ది. 30-03-2001 న శ్రీ కొణిజేటి రోశయ్య గారు, మాజీ మంత్రివర్యులు గారిచే ప్రారంభించి నిత్య అన్నసత్రము నడుపుచున్నాము.
“Important Note : ప్రస్తుతము మా వాసవి సత్రం లో రూము లు www.yatradham.org వెబ్సైట్ లో తప్ప మిగతా ఎటువంటి online బుకింగ్ లు మేము నిర్వహించటం లేదు. మా సంస్థ పేరు తో కొన్ని online మోసాలు జరుగుతున్నందున వాటికి, మా సంస్థ కు ఎటువంటి సంబంధం లేదని, యాత్రికులు తగు జాగ్రత్త తో వ్యభరించవలసినది గా హెచ్చరించుచున్నాము”