వాసవీనిలయం, తిరుపతి: మద్రాసు వాస్తవ్యులు శ్రీఉప్పులూరియతిరాజులుచేట్టి ట్రస్టు వారితమ్ములు ద్వారా తిరుపతిలోనికోతవీధిలో 60’x100’ గల పురాతన భవనము ఉచితంగా స్వీకరించి 04-10-1995 తేదిన శ్రీ వి. ఎంబెరుమన్నారుచేట్టి గారి ద్వార శంకుస్థాపన చేయబడి అదేరోజు శ్రీ ఆత్మకూరు నాగభూషణంశెట్టి గారి ద్వారా నిత్య అన్నసత్రము ప్రారంభించబడి వాసవీనిలయం, ఉప్పుటూరియతిరాజులుచేట్టిట్రస్టు పేరుతో నడుపుచున్నాము.
“Important Note : ప్రస్తుతము మా వాసవి సత్రం లో రూము లు www.yatradham.org వెబ్సైట్ లో తప్ప మిగతా ఎటువంటి online బుకింగ్ లు మేము నిర్వహించటం లేదు. మా సంస్థ పేరు తో కొన్ని online మోసాలు జరుగుతున్నందున వాటికి, మా సంస్థ కు ఎటువంటి సంబంధం లేదని, యాత్రికులు తగు జాగ్రత్త తో వ్యభరించవలసినది గా హెచ్చరించుచున్నాము”