వాసవీ సత్రం, శ్రీశైలం, కర్నూలు జిల్లా

STD: 08524 – 287140, 287114, cell: 94406 24150, 7382155156

ఈ సత్రములో టాయిలెట్ తో కూడిన 150 రూములు యాత్రికులకు ఇచుచున్నాముమరియు 25-12-1962 నుండి “ నిత్య అన్నసంతర్పణజరుపుచున్నాము

  1. రూ. 50,116/- లు సమర్పించిన శాశ్వత నిత్య అన్నదాతలుగా ప్రకటించబడును. వీరికి సంవత్సరమునకు 3 రోజులు రూము రిజర్వు చేయబడును.
  2. రూ. 5,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక పర్వదినము రోజు దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును. ( మహాశివరాత్రి, కార్తికపౌర్ణమి )
  3. రూ. 3,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక పర్వదినము రోజు దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును. ( కార్తిక సోమవారములు, శ్రావణ శుక్రవారములు, దసరా నవరాత్రులు, మాసశివరాత్రులు )
  4. రూ. 2,116/-లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక సాధారణ రోజు దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును.
  5. రూ. 10,116/- లు ఇచ్చినవారికి ఒక లాకరు మీద ధాత పేరు వేసి వారికీ సంవత్సరములో 10 రోజులు లాకరు ఉచితముగా ఇవ్వబడును.
  6. రూ. 50,116/- లు ఇచ్చినవారికి పర్వదినములు మినహా మిగితా రోజులలో సంవత్సరములో 5 రోజులు రూము రిజర్వు చేయబడును.
  7. రూ.25,000/- లు సమర్పించిన యెడల కార్తీకమాసము నందు కార్తికమాస శాశ్వత అన్నదాతలుగా ప్రకటించబడును. వీరికి సంవత్సరమునకు ఒక రూము రిజర్వు చేయబడును.

దాతలకు మనవి :

వాసవీ సత్ర సముదాయము తరపున శ్రీశైలం వాసవీ  2నందు100 రూములు

నిర్మించుచున్నాము. కావున దాతలు రూము నిమిత్తము తమవంతు విరాళములు అందించి

సహకరించ ప్రార్ధన. రూము ఒక్కింటికి రూ. 4,00,000/-

( సంవత్సరమునకు 30 రోజులు వసతి కలదు )

వాసవీ నివాస్, పుట్టపర్తి, అనంతపురం జిల్లా

STD: 08555-287240, 287440, cell: 94406 24152

ఈ సత్రములో  టాయిలెట్ తో  కూడిన 200 రూములు యాత్రికులకు ఇచ్చుచున్నాము

16-11-1995 నుండి “నిత్య అన్న సంతర్పణ”

  1. రు.50,116/- లు సమర్పించిన శాశ్వత నిత్య అన్నదాతలుగా ప్రకటించబడును. వీరికి సంవత్సరంలో 3 రోజులు రూము రిజర్వు చేయబడును.
  2. రు.5,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక విశేష పర్వదినము రోజున దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును. (బాబా గారి జన్మదినోత్సవము)
  3. రు.3,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక పర్వదినము రోజున దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును.
  4. రు.2,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక సాధారణ రోజు(అనగా పర్వదినము కాని రోజు) దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును.
  5. ఈ సత్రమునకి రు.1,116/- లు సమర్పించిన యెడల వసతి సత్రమునకు ఉపయోగించబడును.
  6. రు.10,116/- లు సమర్పించినవారికీ సంవత్సరములో గురుపౌర్ణమి, బాబాగారి జన్మదినములకు మినహాయించి 5 రోజులు రూము రిజర్వు చేయబడును.
  7. రు.5,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో గురుపౌర్ణమి, బాబాగారి జన్మదినములకు మినహాయించి 2 రోజులు రూము రిజర్వు చేయబడును.
వాసవీ నిలయం, ఉప్పుటురి యతిరాజులుచేట్టి ట్రస్టు, కోత్తవీధి, తిరుపతి

STD: 0877-2250030, 2253612

ఈ సత్రములో 12 రూములు, 3 హాలులు, లాకర్లు ఏర్పాటు చేసి యాత్రికులకు ఇచుచున్నాము. మరియు 04-10-1995 నుండి “నిత్య అన్న సంతర్పణ” జరుపుచున్నాము.

  1. రు.50,116/- లు సమర్పించిన శాశ్వత నిత్య అన్నదాతలుగా ప్రకటించబడును. వీరికి సంవత్సరంలో 3 రోజులు రూము రిజర్వు చేయబడును.
  2. రు.5,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక విశేష పర్వదినము రోజున దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును. (విజయదశమి రోజున)
  3. రు.3,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక పర్వదినము రోజున దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును.
  4. రు.2,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక సాధారణ రోజు(అనగా పర్వదినము కాని రోజు) దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును.
  5. ఈ సత్రమునకి రు.1,116/- లు సమర్పించిన యెడల వసతి సత్రమునకు ఉపయోగించబడును.
 
వాసవీ భవన్,మేదరమెట్ట, తిరుమల, చిత్తూరు జిల్లా

STD: 0877-2277682, 2279327 cell: 94406 24151

ఈ సత్రములో 73 రూములు నిర్మాణము చేసి, లాకర్లు ఏర్పాటు చేసి యాత్రికులకు ఇచుచున్నాము. ది.30-03-2001న నిత్యాన్నదానము కుడా ప్రారంబించినాము.

  1. రు.1,00,000/- లు సమర్పించిన యెడల శాశ్వత నిత్య అన్నదాతలుగా ప్రకటించబడును. వీరికి సంవత్సరంలో 3 రోజులు రూము రిజర్వు చేయబడును.
  2. రు.10,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక పర్వదినము రోజున దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును.రూములు ఖాళీగా ఉన్న యెడల వీరికి ప్రాధాన్యత ఇవ్వబడును.
  3. రు.5,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక సాధారణ రోజు (అనగా పర్వదినము కాని రోజు) దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును.
  4. ఈ సత్రమునకి రు.2,116/- లు సమర్పించిన యెడల సత్ర అభివృధికి ఉపయోగించబడును.

 

వాసవీ సదన్, వారాణాసి (కాశీ క్షేత్రం)

డోర్ నెం.51/21, పురాణాపాన్ గరీబ, నయాసడక్, ఔరంగాబాద్ రోడ్, సూరజ్ కుండ్ , వారణాశి – 221 010 (ఉత్తరప్రదేశ్).

STD : 0542-2410106, Cell : 07376507096, 07317545130

ఈ పవిత్ర పుణ్య క్షేత్రంలో గుడికి అతిసమీపమున 75 రూములు నిర్మించి. ది 28-01-2016 న ప్రారంభించి నిత్యాన్నదానము మరియు రూములు భక్తులకు ఇచ్చుచున్నాము. 

కావున దాతలనుండి విరాళములు స్వీకరించుచున్నాము.

  1. రు.50,000/- లు సమర్పించిన యెడల సంవత్సరములో 10 రోజులు వసతి, భోజన సౌకర్యము కల్పించబడును.
  2. రు.25,000/- లు సమర్పించిన యెడల సంవత్సరములో 5 రోజులు వసతి, భోజన సౌకర్యము కల్పించబడును.
  3. రు.15,000/- లు సమర్పించిన యెడల సంవత్సరములో 3 రోజులు వసతి, భోజన సౌకర్యము కల్పించబడును.
  4. రు.10,000/- లు సమర్పించిన యెడల సంవత్సరములో 2 రోజులు వసతి, భోజన సౌకర్యము కల్పించబడును.
  5. రు.1,00,116/- లు సమర్పించిన శాశ్వత నిత్య అన్నదాతలుగా ప్రకటించబడును. వీరికి సంవత్సరములో 5 రోజులు రూము, భోజన వసతి కల్పించబడును.
  6. రు.5,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక విశేష పర్వదినము రోజున దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును. (మహాశివరాత్రి, కార్తీకపౌర్ణమి)
  7. రు.3,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములో ఒక విశేష పర్వదినము రోజున దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును. (కార్తీక సోమవారములు, శ్రవణ శుక్రవారములు, దసరా నవరాత్రులు, మాసశివరత్రులు)
  8. రు.2,116/- లు సమర్పించిన యెడల సంవత్సరములోఒక సాధారణ రోజు దాత పేరుతో అన్నదాన ప్రకటన చేయబడును.

 

గమనిక

A) ఫై సంగములో ఏ విధమైన విరాళములు ఇవ్వదలచిన ‘వాసవి సత్ర సముదాయం’ పేరుతో డి. డి. లుగాని, చెక్కులుగాని, అకౌంట్ పేరుతో తీసి  ఆయా సత్రములకు పంపకోరుచున్నాము. డబ్బు ఎవరు అడిగినను ఇవ్వవద్దు. తమరు అకౌంట్ పేయీ చెక్కులు, డ్రాఫ్టులు మాత్రమే ఏ సత్రమునకైన ఇవ్వకోరుచున్నాము.
B) జమా ఖర్చులు జనరల్ బాడీ సమావేశములో నివేదించబడును
C) రూ॥ 5,000/-ల నుండి రూ. 25,000/- ల వరకు చందా రూపములో చెల్లించినవారు జీవిత సభ్యులుగా ఉందురు. మరియు రూ. 25,000/-లు పైన చెల్లించిన వారు శాశ్వత వంశపారంపర్య సభ్యులుగా ఉందురు.
D) విరాళములు ఇచ్చినదాతలకు 80జి మినహా ఇంపు కలదు.
E) శ్రీశైల క్షేత్ర నగర ఆల్ ఇండియా ఆర్యవైశ్య అన్న సత్ర సంఘం పాన్ కార్డు నెం. AABTS1799M.
F) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, శ్రీశైలం ఎకౌంటు నెం. 52140655348, RTGS – SBIN0020919
G) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, శ్రీశైలంప్రాజెక్ట్ ఎకౌంటు నెం. 31343828900, RTGS – SBIN0000750.
H)6) ఆంధ్రా బ్యాంకు, శ్రీశైలం ఎకౌంటు నెం. 051510011004771, RTGS – ANDB0000515.

వివరములకు : దేవకి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు & కరస్పాండెంటు

వాసవీ సత్ర సముదాయము, శ్రీశైలం  518 101, కర్నూలు జిల్లా,

పోన్ : 08524 – 287114, 9440148063, 7993124155,  సెల్ : 9440624154( Accoutant)

Email : vasavisatrasamudayam@gmail.com

Important Note : ప్రస్తుతము మా వాసవి సత్రం లో రూము లు www.yatradham.org వెబ్సైట్ లో తప్ప మిగతా ఎటువంటి online బుకింగ్ లు మేము నిర్వహించటం లేదు. మా సంస్థ పేరు తో కొన్ని online మోసాలు జరుగుతున్నందున వాటికి, మా సంస్థ కు ఎటువంటి సంబంధం లేదని, యాత్రికులు తగు జాగ్రత్త తో వ్యభరించవలసినది గా హెచ్చరించుచున్నాము”